August 2022

గాంధీ సినిమా ప్రదర్శనపై ఇతర రాష్ట్రాల ఆసక్తి – సి.ఎస్ సోమేశ్ కుమార్

హైదరాబాద్, ఆగస్టు 10 :: స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మాదాపూర్ ఇన్ ఆర్బిట్ మాల్ లో ప్రదర్శిస్తున్న గాంధీ చలన చిత్రాన్ని వీక్షిస్తున్న విద్యార్థులతో నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలసి ముచ్చటించారు. సి.ఎస్ తోపాటు…

ఆగస్టు 11వ తేదీన ‘స్వాతంత్ర్య స్ఫూర్తి – వజ్రోత్సవ దీప్తి

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా తెలంగాణ అధికార భాషా సంఘం, చేతన సచివాలయ సారస్వత వేదికతో కలిసి సచివాలయంలో ఆగస్టు 11వ తేదీన ‘స్వాతంత్ర్య స్పూర్తి – వజ్రోత్సవ దీప్తి’ శీర్షికతో కవిగాయక సమ్మేళనం నిర్వహిస్తున్నారు. శాసనమండలి సభ్యురాలు సురభి…

జాతీయ పతాకాల పంపిణీ

మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేసారు. మంగళవారం నెక్లెస్ రోడ్ లోని థ్రిల్ సిటీలో భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా…

నల్లగొండలో అన్నపూర్ణ క్యాంటీన్ -ఐదు రూపాయలకే అద్భుతమైన భోజనం

ఐదు రూపాయలకే ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించడం అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ పురపాలక సంఘం సౌజన్యంతో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్ ను మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.…