August 2022

శ్రీశైల దేవస్థానంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి

శ్రీశైల దేవస్థానం: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి బుధవారం శ్రీశైల దేవస్థానంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి ఇతర సభ్యులు ,ఈ ఓ…

జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు అడ్డంకులు తొలిగాయి – అల్లం నారాయణ 

హైదరాబాద్: సుప్రీం కోర్టు తీర్పుతో జర్నలిస్టులకు, ఇండ్లు, ఇండ్ల స్థలాల కేటాయింపునకు అడ్డంకులు తొలగాయని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అర్హులైన అందరికీ న్యాయం చేస్తారని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఇప్పటివరకు ఇళ్ల స్థలాల కేటాయింపు జరగని…

శాస్త్రోక్తంగా ముగిసిన శివచతుస్సప్తాహ భజనలు

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం శ్రావణమాసం సందర్భంగా నిర్వహించిన శివచతుస్సప్తాహ భజనలు భాద్రపద శుక్ల పాడ్యమి తో ముగిసాయి. శ్రావణ శుద్ధ పాడ్యమి రోజున (29.07.2022) ఈ అఖండ భజనలు ప్రారంభమయ్యాయి.ఈ భజన కార్యక్రమంలో శ్రావణమాసమంతా కూడా నిరంతరంగా రేయింబవళ్ళు అఖండ…

చేనేతకు చేయూత నేతన్నకు బాసట-సంక్షేమ పథకాలు, మార్కెటింగ్ ప్రోత్సాహకాలు

– తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలు – రైతు బీమా తరహాలో నేతన్న బీమా – సంక్షేమ పథకాలు, మార్కెటింగ్ ప్రోత్సాహకాలు – చేనేత కళాకారులకు అవార్డులు – తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు రాష్ట్రాంలోని నేత కార్మికులకు ప్రభుత్వం చేయూత…

తెలంగాణకు హరితహారం దేశానికే ఆదర్శం-వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు, రైతుల ప్రశంస

*తెలంగాణకు హరితహారం దేశానికే ఆదర్శం, అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలి* *పచ్చదనం, పరిశుభ్రత యుద్ద ప్రాతిపదికన అమలు చేయటం గొప్ప విషయం* *మాటలు కాదు, చేతలు కళ్లెదుట భారీ పచ్చదనం ద్వారా కనిపిస్తున్నాయి* — తెలంగాణ పర్యటనలో ఉన్న వివిధ రాష్ట్రాలకు…

హైదరాబాద్ చేరుకున్న 25 రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు

తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి, సాగునీటి రంగ అభివృద్ధి ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి బయలుదేరిన రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు హైదరాబాద్ చేరుకున్నారు.