July 1, 2025

Day: 27 July 2022

 శ్రీశైల దేవస్థానం:బుధవారం   సాయంకాలం ఆలయ ప్రాంగణం లోని వీరభద్రస్వామివారికి (జ్వాలావీరభద్రస్వామి) విశేషపూజలను నిర్వహించారు.ఆలయప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికాగుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి...