శ్రీలలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపునకు డిప్పు నిర్వహణ
శ్రీశైల దేవస్థానం:ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను అమలుపరచడంలో భాగంగా లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లోని దుకాణాల కేటాయింపునకు శుక్రవారం చంద్రవతి కల్యాణ మండపంలో డిప్పు నిర్వహించింది.దేవస్థానం ప్రకటన లో వివరాలు ఇవి. ఈ డిప్పులో మొత్తం 24 మంది దుకాణదారులు పాల్గొన్నారు.…