June 2022

శ్రీశైల క్షేత్ర పరిధి సరిహద్దులపై చర్చలు

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల క్షేత్ర పరిధి సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించేందుకు తలపెట్టిన డి.జి.పి.ఎస్ సర్వేకు సంబంధించి బుధవారం అటవీశాఖ అధికారులతో సమావేశం జరిగింది. బైర్లూటిలోని ఎకోటూరిజం సెంటర్ లో ఈ సమావేశం నిర్వహించారు. సమావేశంలో శ్రీశైల క్షేత్ర పరిధి సరిహద్దులకు సంబంధించి ఆయా…

యోగా తో శారీరక , మానసిక , ఆధ్యాత్మికంగా ఎన్నో మంచి ఫలితాలు

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించింది.ఆలయ దక్షిణమాడ వీధిలో వేదిక వద్ద ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసారు.దేవస్థానం సిబ్బందితో పాటు పలువురు యాత్రికులు కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం…

21న యోగా కార్యక్రమం

శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) సోమవారం శ్రీనటరాజ నృత్య కళాశాల, శ్రీశైలం సంప్రదాయ నృత్య ప్రదర్శన సమర్పించింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది. కార్యక్రమం లో సిద్ది…

శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవం

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం ఆదివారం రాత్రి శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించింది. పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) నిర్వహిస్తున్నారు.ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సేవా సంకల్పాన్ని తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా…

శ్రీకృష్ణ సంగీత నృత్య కళాశాల, హైదరాబాద్  సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) ఆదివారం శ్రీకృష్ణసంగీత నృత్యకళాశాల, హైదరాబాద్ సంప్రదాయ నృత్య ప్రదర్శన సమర్పించింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.ఈ…

శ్రీశైల దేవస్థానం అన్నదాన పథకానికి విరాళం

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి ఆదివారం బి. కిషోర్, నెల్లూరు రూ. 2,05,000/-ల చెక్కు రూపేణా విరాళాన్ని అందజేశారు.ఇందులో భాగంగా ఎన్. శివకుమార్,పల్లెవెల్లి, తిరువల్లూరు, తమిళనాడు వారి పేర రూ. 1,00,000/-లు, యు. లీలావతి, నెల్లూరు పేర…

శ్రీస్వామి అమ్మవార్ల సేవలో పీఠాధిపతులు

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామివారు ,కాశీ జ్ఞాన సింహాసన నూతన పీఠాధిపతి మల్లికార్జున విశ్వరాధ్య శివాచార్య మహాస్వామి వారు ఆదివారం శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.వీరి వెంట అంబికానగర్ మఠాధిపతి ఈశ్వర పండితారాధ్య శివచార్యస్వామి,…

క్యూకాంప్లెక్స్లో అవసరమైన మరమ్మతులను ఎప్పటికప్పుడు చేయాలి-చక్రపాణి

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆదివారం క్యూకాంప్లెక్స్, ఆర్జితసేవా కౌంటర్లు, విరాళాల సేకరణ కేంద్రం, మొదలైనవాటిని ఇంజనీరింగ్, భద్రతా, విరాళాల సేకరణ అధికారులు కలిసి పరిశీలించారు. ఈ ఓ మాట్లాడుతూ క్యూకాంప్లెక్స్ లో భక్తులకు ఎటువంటి…

డార్మిటరీలలో పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ అవసరం-చక్రపాణి

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి శనివారం క్షేత్రపరిధిలోని డార్మెటరీలను పరిశీలించారు.టూరిస్ట్ బస్టాండ్ వద్ద డార్మిటరీలు, పాతాళగంగమార్గంలోని నందీశ్వర డార్మిటరీ, పాతాళేశ్వర సదన్ సమీపంలో నందికేశ సదనము డార్మెటరీలను పరిశీలించారు. ధర్మకర్తల మండలి అధ్యక్షుల మాట్లాడుతూ డార్మిటరీల…

కుంభాభిషేకం కోసం భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబు

*కుంభాభిషేకం కోసం భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబు అయింది. *5వ రోజు గోపూజ తో కార్యక్రమం ప్రారంభం. *మండపారాధన కుంభాభిషేకం కార్యక్రమం లో భాగంగా బ్రహ్మ శ్రీ రాళ్ళపల్లి ఆంజనేయ శాస్తి చే శ్రీ చక్రార్చన. *కుమారీ పూజ…