May 2022

శ్రీశైల దేవస్థానం పథకాలకు మరింత ప్రచారాన్ని కల్పించాలి-ఈ ఓ లవన్న

శ్రీశైల దేవస్థానం:దేవస్థాన పరిపాలనా సంబంధిత అంశాలపై ఈ ఓ లవన్న మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేవస్థానం నిర్వహిస్తున్న వివిధ విరాళాల పథకాలు, దాతలకు కల్పిస్తున్న సౌకర్యాలు, భక్తులకు దర్శనం ఏర్పాట్లు, రద్దీ రోజులలో తీసుకోవలసిన ముందస్తు చర్యలు, ఇంజనీరింగ్ పనులు…

31 నుంచి స్వామివార్ల స్పర్శదర్శన వేళలలో మార్పులు

శ్రీశైల దేవస్థానం: దేవస్థానం మంగళవారం నుంచి శుక్రవారం వరకు భక్తులందరికీ కల్పిస్తున్న శ్రీస్వామివారి స్పర్శదర్శన వేళలు మార్పులు చేసారు. ఈ నెల 31వ తేది నుంచి వారంలో నాలుగు రోజులపాటు మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం గం.2.00ల నుంచి గం.4.00ల…

శ్రీ స్వామి అమ్మవార్ల సేవలో పాల్గొన్న న్యాయమూర్తులు

నంద్యాల/ శ్రీశైలం,(29-05-2022):ఆదివారం తెల్లవారుజామున శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి మహా మంగళహారతి దర్శనానికి విచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ , ఆయన సతీమణి శ్రీమతి అమిత ఉదయ్ లలిత్‌ లకు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్…

సమయపాలన, సమర్థంగా పనుల నిర్వహణ ముఖ్యం-ఈ ఓ లవన్న

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం పరిపాలనా సంబంధిత అంశాలపై ఈ ఓ ఎస్.లవన్న శుక్రవారం సాయంకాలం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.దేవస్థానం కార్యాలయం లో జరిగిన ఈ సమావేశం లో అన్ని విభాగాధిపతులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. పరిపాలనాపరంగా తీసుకోవలసిన మరిన్ని చర్యలు, సమీప…

శ్రీ అంకాళమ్మ వారికి విశేష పూజలు

శ్రీశైలదేవస్థానం:లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత శ్రీ అంకాళమ్మ వారికి శుక్రవారం ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించారు.ప్రతి శుక్రవారం శ్రీఅంకాళమ్మ వారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ చేస్తున్నారు.ఇందులో భాగంగా శ్రీ అంకాళమ్మ వారికి అభిషేకం,…

జూన్ 3 నుంచి అనంత పద్మనాభ నూతన ఆలయ నిర్మాణం,  శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి మూలవిరట్ విగ్రహ బింబ ప్రతిష్ట కార్యక్రమాలు

హైదరాబాద్: మణికొండ, పుప్పాలగూడా, శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కమిటీ వారు అందించిన వివరాలు ఇవి . (శ్రీ అనంత పద్మనాభ నూతన ఆలయ నిర్మాణం, శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి మూలవిరట్ విగ్రహ బింబ ప్రతిష్ట. తేదీ…

 శ్రీశైల దేవస్థాన భవనాలను పరిశీలించిన ధర్మకర్తల మండలి అధ్యక్షులు చక్రపాణి

శ్రీశైల దేవస్థానం:దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులురెడ్డివారి చక్రపాణిరెడ్డి బుధవారం పలు దేవస్థాన భవనాలను పరిశీలించారు.పెద్దసత్రము, శివసదనము, చల్లా వెంకయ్య సత్రం, పొన్నూరు సత్రము మొదలైన వాటిని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పరిశీలించారు.ఈ పరిశీలనలో ఆయా భవన సముదాయాలలో నివసిస్తున్న పలువురితో ధర్మకర్తల…

శ్రీమతి కె. లక్ష్మీమహేష్ భాగవతారిణి,  శివలీలలు హరికథా గానం

శ్రీశైల దేవస్థానం:దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) మంగళవారం శ్రీమతి కె. లక్ష్మీమహేష్ భాగవతారిణి, కర్నూలు శివలీలలు హరికథా గానం చేసారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద సాయంకాలం నుండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు. (…

బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం మంగళవారం సాయంకాలం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను జరిపింది.ప్రతీ మంగళవారం, అమావాస్యరోజులలో వీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహిస్తున్నారు. బయలువీరభద్రస్వామివారు శివభక్తగణాలకు అధిపతి. శ్రీశైల క్షేత్ర పాలకుడుగా క్షేత్రానికి ప్రారంభంలో ఆరుబయట ఉండి,…