April 2022

పరోక్షసేవగా శ్రీబయలు వీరభద్రస్వామి వారికి విశేషార్చన

శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్రపాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామి వారికి విశేషార్చన జరిగింది. ప్రతీ మంగళవారం, అమావాస్య రోజులలో ఈ విశేషార్చనను జరుగుతోంది. అమావాస్య రోజున భక్తులు పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం కల్పించారు. ఈ రోజు పరోక్షసేవ ద్వారా మొత్తం 47 మంది…

ఏ ఒక్క భక్తుడి నుంచి కూడా ఫిర్యాదు లేకుండా సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: ఏ ఒక్క భక్తుడి నుంచి కూడా ఫిర్యాదు లేకుండా సిబ్బంది అందరు సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు ఈ ఓ. భక్తులకు కల్పించాల్సిన మరిన్ని సౌకర్యాలను గురించి ఈ ఓ ఎస్.లవన్న శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, స్వామివారి…

శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత  శ్రీ అంకాళమ్మ వారికి విశేష పూజలు

శ్రీశైలదేవస్థానం: లోక కల్యాణం కోసం, శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత శ్రీ అంకాళమ్మ వారికి శుక్రవారం ఉదయం అభిషేకం, విశేష పూజలను జరిపారు.ప్రతి శుక్రవారం శ్రీఅంకాళమ్మ వారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ నిర్వహిస్తారు. శ్రీ అంకాళమ్మ వారికి అభిషేకం,…

Special puuja events in Srisaila devasthanam

SreesailaDevasthanam: నంద్యాల కలెక్టరేట్ లో మంగళవారం జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ , జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి , డిఆర్ఓ పుల్లయ్య లను మర్యాద పూర్వకంగా కలిసి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి చిత్రపటాన్ని, శేష వస్త్రం, ప్రసాదాన్ని అందజేసిన…

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి-ఎస్.లవన్న

శ్రీశైల దేవస్థానం:భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఈ ఓ ఎస్.లవన్న ఆదేశించారు భక్తులకు సౌకర్యాల కల్పనపై ఆదివారం కార్యనిర్వహణాధికారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ నెల 22వ తేదీన ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆలయాల…

భక్తులకు  సౌకర్యాల కల్పనపై   ప్రత్యేక శ్రద్ధ-రెడ్డివారి చక్రపాణిరెడ్డి

శ్రీశైల దేవస్థానం: శ్రీశైలక్షేత్రాన్ని దర్శించే భక్తులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి అన్నారు.పరిపాలనా కార్యాలయం లో తమకు కేటాయించిన చాంబరులో కి గురువారం సంప్రదాయరీతిన అధ్యక్షులు ప్రవేశించారు.ఈ కార్యక్రమం లో స్థానిక శాసనసభ్యులు…

శ్రీశైల భ్రమరాంబా దేవివారికి  కుంభోత్సవం

శ్రీశైల భ్రమరాంబా దేవివారికి మంగళవారం కుంభోత్సవం-సాత్విక బలి సమర్పణకు జరిగిన కుంభోత్సవం. సాత్వికబలిగా..కొబ్బరికాయలు, గుమ్మడి కాయలు, నిమ్మకాయల సమర్పణ.

అన్ని ఏర్పాట్లతో మంగళవారం కుంభోత్సవం

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానంలో మంగళవారం కుంభోత్సవం జరుగుతుంది. లోక కల్యాణం కోసం శ్రీ భ్రమరాంబాదేవి వారికి ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలలో ( ఏదిముందుగా వస్తే ఆ రోజు) సాత్త్విక బలిని సమర్పించేందుకు ఈ…