March 2022

పాగాలంకరణ, కళ్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

కర్నూలు, మార్చి 01 :- శ్రీశైలం బ్రహ్మోత్సవాలు వైభవంగా ,కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. శ్రీశైల మహాక్షేత్రం శివనామస్మరణతో మారుమోగుతోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ,…