March 2022

శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి బంగారు హారం విరాళం

శ్రీశైల దేవస్థానం: శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి గురువారం విరాళంగా బంగారు హారమును సమర్పించారు. కీ.శే కె. గాలయ్య జ్ఞాపకార్థం, శ్రీమతి కొండా సుధారాణి, (జోగులాంబ గద్వాల జిల్లా , తెలంగాణా) బంగారు హారమును ఇచ్చారు . నెమళ్ళతో కూడిన మహాలక్ష్మీడాలరుకు ముత్యాలు…

శ్రీస్వామి అమ్మవార్లకు వేదస్వస్తి-శ్రీ భ్రమరాంబాదేవి వారికి  నాగవల్లి

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగానే గురువారం నిత్య కల్యాణ మండపంలో సదస్యం , నాగవల్లి కార్యక్రమాలు నిర్వహించారు. సదస్యం కార్యక్రమంలో వేదపండితులచే వేదస్వస్తి జరిపారు. వేదస్వస్తిలో వేదపండితులు చతుర్వేద పారాయణలతో, స్తోత్రాలతో శ్రీస్వామి అమ్మవార్లను స్తుతించారు. నాగవల్లి కార్యక్రమం: మహాశివరాత్రి…

శ్రీస్వామి అమ్మవార్ల ఊయలకు కళాత్మక ఆచ్చాదన

శ్రీశైల దేవస్థానం:శ్రీ భ్రమరాంబా అమ్మవారి ఆలయ ప్రాంగణములోని శ్రీస్వామి అమ్మవార్ల ఊయల ప్రదేశంలో కళాత్మక ఆచ్ఛాదన (పై కప్పు) ఏర్పాటు చేసారు. హైదరాబాద్ లోని చైతన్యపురి వాస్తవ్యులు ఎం. నరసింహారెడ్డి, శ్రీమతి సంధ్యారాణి దంపతులు ఈ ఆచ్ఛాదనను నిర్మింపచేసారు. ప్రతి శుక్రవారం,…

శాస్త్రోక్తంగా పూర్ణాహుతి, త్రిశూల స్నానం

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పదో రోజు గురువారం ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. శ్రీ స్వామివారి యాగశాల లో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు చేసారు .రుద్రహోమం, చండీహోమం జరిపారు.తరువాత యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృథం, త్రిశూల…

శుభాలను అందించు తెప్పోత్సవం దర్శనం

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం రోజు శ్రీస్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.యాగశాల లో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేసారు.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం,…

భక్తుల శ్రేయస్సు కోసం కదిలిన శ్రీశైల స్వామి అమ్మ వార్ల రథం

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం రోజు శ్రీస్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.యాగశాల లో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేసారు.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం,…

అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

కర్నూలు /శ్రీశైలం, మార్చి 2:-మహిమాన్వితమైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అనూహ్యరీతిలో శ్రీశైలం వచ్చిన భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని విజయవంతం చేసిన అధికారులను జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు అభినందించారు.…

స్వామి వరుడు కాగా అదిగో ఆలయ శిఖరాన అందమైన పాగా-అందంగా కల్యాణ వేదిక,వేడుక

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మహాశివరాత్రి రోజు మంగళవారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. యాగశాల లో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు జరిగాయి. మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి,…

నయనమనోహరంగా నందివాహనసేవ

శ్రీశైల దేవస్థానం:శివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. నందివాహనసేవ: వాహనసేవలో భాగంగా ఈ రోజు శ్రీ స్వామిఅమ్మవార్లకు నందివాహన సేవ, ఆలయ ఉత్సవం నిర్వహించారు. ఈ ఓ ఎస్.లవన్న ఇతర అధికారులు,అర్చక స్వాములు పాల్గొన్నారు. అసంఖ్యాకంగా భక్తులు ఉత్సాహంగా…

బ్రహ్మోత్సవాలలో ప్రభోత్సవం