January 2022

ఆయురారోగ్యాల కోసం ప్రత్యేకంగా హోమాలు

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం ఆదివారం నుంచి ఏడు రోజుల పాటు ప్రత్యేకంగా హోమాలను ప్రారంభించింది. విశ్వ కళ్యాణం కోసం, కరోనా వ్యాప్తి కట్టడికి , అందరికీ ఆయురారోగ్యాలు చేకూరాలనే సంకల్పంతో ప్రత్యేకంగా ఈ హోమాలను ప్రారంభించింది. ఇందులో మృత్యుంజయ హోమం,…

ఫిబ్రవరి 22 నుండి మార్చి 4 వరకు వసతి గదుల ముందస్తు రిజర్వేషన్లు ఉండవు

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపధ్యంలో ఫిబ్రవరి 22 నుండి మార్చి 4 వరకు 11 రోజుల పాటు వసతి గదుల ముందస్తు రిజర్వేషన్ల సదుపాయం నిలిపివేశారు. కుటీర నిర్మాణ పథకం క్రింద కాటేజీలు, గదులు నిర్మించిన దాతలకు మాత్రం గతంలో…

కరోనా వ్యాప్తి కట్టడికి, అందరికీ ఆయురారోగ్యాలు సంకల్పంతో  హోమాలు

శ్రీశైల దేవస్థానం: కరోనా వ్యాప్తి కట్టడికి, అందరికీ ఆయురారోగ్యాలు సంకల్పంతో శ్రీశైల దేవస్థానం హోమాలు నిర్వహించ తలపెట్టింది. ఈ నెల 23 నుంచి ప్రత్యేకంగా పలు హోమాలను నిర్వహించనున్నది. ఏడురోజులపాటు ఈ హోమాలు జరుగుతాయి. మృత్యుంజయహోమం, ధన్వంతరి హోమం, ఆయుష్య హోమం,…

బంగారు శిఖరానికి భవ్య పూజలు

శ్రీశైల దేవస్థానం: హైదరాబాదు దంపతుల సహకారంతో నిర్మితమవుతున్న అమ్మవారి ఆలయ నూతన యాగశాల బంగారు శిఖరం సిద్ధమై పూజలు అందుకుంది. శుక్రవారం ఈ బంగారు కలశానికి పూజాదికాలు చేసారు . కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న, దాత దంపతులు ఈ పూజాదికాలలో పాల్గొన్నారు.అమ్మవారి ఆలయం…

త్రిమూర్తి స్వరూపునికి సర్కారీ సేవ

శ్రీశైల దేవస్థానం: శ్రీ దత్తాత్రేయస్వామి వారికి గురువారం విశేష పూజలు జరిగాయి. ప్రతి గురువారం దేవస్థానసేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం ఉంటుంది. ముందుగా మహాగణపతి పూజను ఆ తరువాత దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు చేసారు. త్రిమూర్తి స్వరూపునిగా దత్తాత్రేయుడు…

శ్రీశైల కాలిబాట మార్గం ఏర్పాట్ల పై   అటవీశాఖ అధికారులతో చర్చిస్తాం -ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల కాలిబాట మార్గం ( నాగలూటి, పెచ్చెర్వు, భీమునికొలను, కైలాసద్వారం ) ఏర్పాట్ల పై అటవీశాఖ అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని కార్యనిర్వహణాధికారి ఎస్ .లవన్న తెలిపారు. శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ఈ ఓ బుధవారం…

అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం విశేషాలతో ఘనంగా ముగిసిన శ్రీశైల సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలదేవస్థానం: ఈ ఓ సారధ్యం , అధికారగణం, సిబ్బంది సమన్వయం, భక్తుల సహకారంతో శ్రీశైల సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మంగళవారం వివిధ కార్యక్రమాలతో ఘనఘనంగా ముగిసాయి. శ్రీస్వామిఅమ్మవార్లకు విశేష పూజలు, అశ్వవాహన సేవ, పుష్పోత్సవం – శయనోత్సవం ఈ రోజు ప్రత్యేకం. 18…

@ a glance of special events in Srisaila Sankranti Brahmotsavm

*@ a glance of special events in Srisaila Sankranti Brahmotsavm- 17th Jan.2022. సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం 8.30గంటల నుంచి వేదశ్రవణం ఘనంగా జరిగింది.• అనంతరం హోమాలకు పూర్ణాహుతి శాస్త్రోక్తంగా నిర్వహించారు.• సాయంత్రం…

శ్రీశైల దేవస్థానంలో  కోవిడ్ నివారణ చర్యలు పెంచాం-ఈ ఓ ఎస్.లవన్న

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానంలో కోవిడ్ నివారణ చర్యలు పెంచామని ఈ ఓ ఎస్.లవన్న తెలిపారు.రాష్ట్ర దేవదాయ కమిషనర్ మార్గదర్శకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. వీటి అమలుపై చర్చించేందుకు ఆదివారం ఉదయం ప్రత్యేక సమావేశం జరిపి ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు, భక్తులను దర్శనాలకు…

నంది వాహన సేవలో మురిసిన శ్రీశైల క్షేత్రం

శ్రీశైల దేవస్థానం:మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు నిర్వహించే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అయిదవ రోజైన (15.01.2022) న శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. ఉత్సవాలలో భాగంగానే యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు.…