January 2022

మార్చి నెలాఖరులోగా గణేశ సదన పనులన్నీ పూర్తి చేయాలి – ఈ ఓ 

శ్రీశైల దేవస్థానం: మార్చి నెలాఖరులోగా గణేశ సదన పనులన్నీ పూర్తి చేయాలని ఈ ఓ ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఎస్.లవన్న బుధవారం గణేశసదనము నిర్మాణాన్ని పరిశీలించారు. టూరిస్ట్ బస్టాండ్ సమీపంలో భక్తుల వసతి కోసం 224…

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం గణేశ సదనము నిర్మాణాన్ని పరిశీలించిన కార్యనిర్వహణాధికారి ఈ రోజు సాయంత్రం (26.01.2022) కార్యనిర్వహణాధికారి గణేశసదనము నిర్మాణాన్ని పరిశీలించారు. టూరిస్ట్ బస్టాండ్ సమీపంలో భక్తుల వసతి కోసం 224 గదుల సముదాయాముగా గణేశ సదనము నిర్మింపబడుతోంది. మొత్తం నాలుగు…

శ్రీశైల క్షేత్రాన్ని మరింతగా  తీర్చిదిద్దేందుకు త్రిముఖ వ్యూహం-ఈ ఓ లవన్న

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల క్షేత్రాన్ని మరింతగా తీర్చిదిద్దేందుకు త్రిముఖ వ్యూహం తో ముందుకు పోతున్నామని ఈ ఓ ఎస్. లవన్న చెప్పారు. దేవస్థానంలో బుధవారం 73వ గణతంత్ర దిన వేడుకలు జరిగాయి.ఈ సందర్భంగా దేవస్థాన పరిపాలనా కార్యాలయ భవనం ప్రాంగణంలో జాతీయ…

మహాశివరాత్రి  బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు-నాగలూటి, పెద్ద చెరువు ప్రాంతాల పరిశీలన

శ్రీశైల దేవస్థానం:ఫిబ్రవరి 22 నుండి మార్చి 4వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని వివిధ ఏర్పాట్లను చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భక్తులు పాదయాత్రతో వెంకటాపురం, నాగలూటి, దామర్లకుంట, పెద్ద చెరువు, మఠంబావి, భీమునికొలను, కైలాసద్వారం మీదుగా శ్రీశైల క్షేత్రాన్ని…