December 2021

శ్రీశైల దేవస్థానం హుండీల లెక్కింపు:30 రోజులలో రూ. 5 కోట్లకు పైగా రాబడి-ఈ ఓ లవన్న

శ్రీశైల దేవస్థానం:• ఈ రోజు (24.12.2021)న జరిగిన దేవస్థానం హుండీల లెక్కింపు: • భారీమొత్తంలో హుండీఆదాయం • 30 రోజులలో రూ. 5 కోట్లకు పైగా లభించడం ఇదే మొదటిసారి • బంగారు – 459 గ్రాములు 400 మిల్లీగ్రాములు •…

మామూలు రోజులలో స్వామివార్ల స్పర్శదర్శన కాలపరిమితి పెంచేందుకు పరిశీలిస్తాం-ఈ ఓ

శ్రీశైలదేవస్థానం: మామూలు రోజులలో స్వామివార్ల స్పర్శదర్శన కాలపరిమితి పెంచేందుకు పరిశీలిస్తామని ఈ ఓ పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఈ రోజు (22.12.2021) డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని నిర్విహించింది. రాష్ట దేవదాయ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.…

సీఎం పర్యటన సందర్భంగా  అధికారులు ఎవరికి కేటాయించిన విధులు వారు సక్రమంగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు సూచనలు* కర్నూలు డిసెంబర్ 21:-ఈనెల 22వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అధికారులు ఎవరికి కేటాయించిన విధులు వారు సక్రమంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు పేర్కొన్నారు.…

శ్రీశైల భక్తుల సూచనల కోసం ప్రతి బుధవారం డయల్ యువర్ ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:భక్తుల సౌకర్యార్థం దేవస్థానం రేపటి నుండి (22.12.2021) డయల్ యువర్ ఈ ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. రాష్ట్ర దేవదాయ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమము చేపడుతున్నారు. ప్రతి బుధవారం రోజున ఉదయం 11 గంటల నుంచి 12 గంటల…

పుష్కరిణి వద్ద భక్తులకు ఆహ్లాదకరంగా ఉండే చర్యలు అవసరం-ఈ ఓ

శ్రీశైలదేవస్థానం:పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా ఈ రోజు (20.12.2021) కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పుష్కరిణి ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ పుష్కరిణి వద్ద భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేవిధంగా పలు చర్యలు చేపట్టాలని సూచించారు. సుందరీకరణ చర్యలలో భాగంగా…

శాస్త్రోక్తంగా వార్షిక ఆరుద్రోత్సవం

శ్రీశైలదేవస్థానం:ధనుర్మాసంలో ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవం జరిగింది. ఈ ఆరుద్రోత్సవాన్ని ప్రతి నెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా, ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబరు 19వ తేదీ…