December 2021

గౌరీ శంకర్ ను అభినందించిన సి.ఎస్. సోమేశ్ కుమార్

* ‘పచ్ఛా పచ్ఛాని పల్లె‘ పుస్తకాన్నిఆవిష్కరించిన సి.ఎస్* హైదరాబాద్, డిసెంబర్ 27 :: దేశంలోనే పల్లె ప్రగతి పధకం అద్భుత ఆవిష్కరణ అని,గ్రామ స్వరాజ్యానికి ఇది ప్రాణం పోసిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సాహిత్య…

నృత్యాంజలి స్పిరిట్ ఆఫ్ ఆర్ట్ అకాడమీ, విశాఖపట్నం సమర్పించిన సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈ రోజు (27.12.2021) నృత్యాంజలి స్పిరిట్ ఆఫ్ ఆర్ట్ అకాడమీ, విశాఖపట్నం వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన…

ఎటువంటి అపోహలకు లోనుకావద్దు-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: శ్రీలలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లో దుకాణముల కేటాయింపు ఉన్నత న్యాయస్థానముల తీర్పు అనుసరించి చేస్తామని శ్రీశైల దేవస్థానం ఈ ఓ అధికార ప్రకటన చేసారు.ఈ విషయమై ఎవరు కూడా అనవసరమైన వ్యాఖ్యలు చేయకూడదని వినతి చేసారు. కోర్టు పరిధిలో…

యూట్యూబ్ ఛానళ్ల పేరిట సోషల్ మీడియాలో చలామణి అవుతున్న చాలామంది ప్రాథమికంగా జర్నలిస్టులు కాదు- అల్లం నారాయణ

హైదరాబాద్:చింతపండు నవీన్ ఉరఫ్ తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్ Q న్యూస్ లో ‘పోల్’ పేరిట రాష్ట్ర మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ”బాడీ షేమింగ్” కు పాల్పడడం దుర్మార్గమైనదని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ…

వై.జయకృష్ణ, మైదుకూరు  బృందం సమర్పించిన తులసీ జలంధర హరికథ

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు (25.12.2021) వై.జయకృష్ణ, మైదుకూరు బృందం తులసీ జలంధర హరికథ కార్యక్రమం సమర్పించింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:00 ని||ల…

శ్రీశైలం: మార్గశిర మాసశివరాత్రి రోజున ఆలయ వేళలో మార్పులు

శ్రీశైల దేవస్థానం:మార్గశిర మాసశివరాత్రి రోజున ఆలయ వేళలో మార్పులు చేసారు. జనవరి 1వ తేదీన మార్గశిర మాసశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది.భక్తుల సౌకర్యార్థం చేయవలసిన ఏర్పాట్ల గురించి చర్చించేందుకు ఈ రోజు (25.12.2021) సాయంకాలం కార్యనిర్వహణాధికారి…

అధ్యయన ఉత్సవం….పగల్పత్తు శాత్తుమొరై… నాచ్చియార్ తిరుక్కోళం

*Kidambi Sethu Raman* శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం,అహోబిలం అధ్యయన ఉత్సవం….పగల్పత్తు శాత్తుమొరై… నాచ్చియార్ తిరుక్కోళం ఘనంగా జరిగింది. Sri Ahobila math Paramparaadheena Srimadaadivan satagopa yatheendra…

ఆలయ సంస్కృతి సంప్రదాయ పరిరక్షణలో భాగంగా శ్రీశైలంలో ధర్మపథం

శ్రీశైల దేవస్థానం: ఆలయ సంస్కృతి సంప్రదాయ పరిరక్షణలో భాగంగా రాష్ట దేవదాయశాఖ ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఈ ఓ ఎస్.లవన్న పేర్కొన్నారు. దేవాలయాలలో ప్రాచీన సంస్కృతి కళావైభవ సంరక్షణలో భాగంగా దేవదాయశాఖ ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఇందులో భాగంగా రెండు రోజులపాటు ప్రాణాయామంపై…

లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లోని షాపుల కేటాయింపునకు డిప్

శ్రీశైల దేవస్థానం:లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లోని షాపుల కేటాయింపునకు ఈ రోజు (24.12.2021) న చంద్రవతి కల్యాణ మండపంలో డిప్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తేది:21.10.2021న వెలువరించిన తీర్పును, భారత సర్వోన్నత న్యాయస్థానం తేది : 17.12.2021న వెలువరించిన తీర్పు…