November 2021

శ్రీశైల స్వామి అమ్మవార్లకు సంప్రదాయ నృత్య నివేదన

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈరోజు (25.11.2021) యం.వి.యల్. సత్యవాణి, విజయవాడ బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30 ని||ల…

హుండీల లెక్కింపు ద్వారా  శ్రీశైల దేవస్థానానికి రూ. 3,56,20,325/-లు నగదు రాబడి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:ఈ రోజు (24.11.2021)న జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 3,56,20,325/-లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ ఎస్.లవన్న తెలిపారు. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 22 రోజులలో సమర్పించారు. అదేవిధంగా 1435 యు.ఎస్.ఏ డాలర్లు,…

నటరాజ నృత్య సమితి, విశాఖపట్నం బృందం  సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈరోజు (23.11.2021) నటరాజ నృత్య సమితి, విశాఖపట్నం బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30…