డిసెంబరు 2న ధన్వంతరి హోమం
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం లోకకల్యాణార్థం ముఖ్యంగా అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు సిద్ధించేందుకు డిసెంబరు 2వ తేదీన కార్తిక బహుళ త్రయోదశిన ‘ ధన్వంతరి జయంతి’ ని పురస్కరించుకుని ధన్వంతరి హోమం ,ఆయుష్ హోమం నిర్వహిస్తుంది. రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ ఆదేశాల మేరకు…
తెలంగాణా చరిత్రలోనే అత్యంత ఎక్కువగా క్యాష్ ప్రైజ్ ఇస్తున్న గొప్ప ఈవెంట్
హైదరాబాద్ లో త్వరలో జాతీయ ‘చెస్’ టోర్నమెంట్స్ హైదరాబాద్: ప్రపంచంలో చెస్ అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ. అన్ని దేశాల్లోనూ లక్షలాదిమంది క్రీడాకారులు చెస్ ను చాలా ఇష్టంగా, దీక్షతో ఆడతారు. చెస్ మెదడుకు, ఆలోచనకు సంబంధించిన గొప్ప వ్యూహాత్మక ఆట.…