September 2021

ఉప ప్రధానార్చకులు  ఎం. సుబ్రహ్మణ్యం పదవీ విరమణ

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం అమ్మవారి ఆలయంలో ఉప ప్రధానార్చకులు ఎం. సుబ్రహ్మణ్యం ఈ రోజు (30.09.2021)న వయసు రీత్యా ఉద్యోగ విరమణ చేసారు. ఎం.సుబ్రహ్మణ్యం మే, 1987లో దేవస్థానంలో నియామకాన్ని పొందారు. మొత్తం 34 సంవత్సరాలకు పైగా వీరు దేవస్థానంలో విధులను…

చిన్న జీయర్ స్వామి వారి మాతృ మూర్తి అలివేలు మంగమ్మ గారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

చిన్న జీయర్ స్వామి వారి మాతృ మూర్తి అలివేలు మంగమ్మ గారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం-30 sep.2021.

ప్రతి ఉద్యోగి జవాబుదారితనం తో విధులు నిర్వర్తించాలి-ఈ ఓ లవన్న

శ్రీశైల దేవస్థానం:ఈ రోజు (30.09.2021)న కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న దేవస్థాన పరిపాలనా సంబంధి అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరిపాలనా భవనం లోని సమావేశ మందిరం లో జరిగిన ఈ సమీక్షా సమావేశం లో అన్ని విభాగాల అధిపతులు, పర్యవేక్షకులతో పాటు వివిధ…

పాతాళగంగలో ఏర్పాట్లు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలి-ఈ ఓ లవన్న

శ్రీశైల దేవస్థానం:పరిపాలనాంశాల పరిశీలన లో భాగంగా ఈ రోజు (29.09.2021) న పాతాళగంగ స్నానఘట్టాలను కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ ముఖ్యంగా పాతాళగంగలో ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు పటిష్టమైన బ్యారికేడింగ్ లాంటి రక్షణ…

దసరా మహోత్సవాల ప్రారంభంరోజు నుంచి సామాన్య భక్తులకు స్వామివార్ల ఉచిత స్పర్శదర్శనం

శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాల నుంచి సామాన్య భక్తులకు ఉచితంగా శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం కల్పించేందుకు దేవస్థానం నిర్ణయించింది. దసరా మహోత్సవాల ప్రారంభమయ్యే అక్టోబరు 7వ తేదీ నుంచి సర్వ భక్తులకు ఉచితంగా స్వామివార్ల స్పర్శదర్శనం ఉంటుంది. గతంలో వలనే వారంలో నాలుగురోజులపాటు అనగా…

శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం (26.09.2021)న రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించింది. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి , మూల నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని…

కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ గా సంజామల జడ్పీటీసీ మల్కి రెడ్డి వెంకటసుబ్బారెడ్డి

కర్నూలు:జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్, ఇద్దరు వైస్ చైర్ పర్సన్ ల ఎన్నికకు సంబంధించి ప్రత్యేక సమావేశం నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు , ఎన్నికల అబ్జర్వర్ నవీన్ కుమార్ విజేతలకు అభినందనలు తెలిపారు.…

కోవిడ్ నివారణ నిబంధనల అమలులో రాజీపడకూడదు-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:ఇటీవల కాలంలో సామూహిక అభిషేకాలు,గర్బాలయ అభిషేకాలు, కుంకుమార్చనలు, హోమాలు, కల్యాణోత్సవం మొదలైన ఆర్జితసేవాకర్తల ప్రవేశ మార్గాన్ని విరాళాల సేకరణకు ఎదురుగా గల ఆలయ ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసారు. గతం లో హరిహరరాయగోపురం ద్వారం అయిన గేట్ నెం.2…