August 2021

సంప్రదాయరీతిలో పల్లకీ ఉత్సవం

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (01.08.2021) రాత్రి శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించింది. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూల నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని…

ఆగస్టు 5, త్రయోదశి రోజున పరోక్షసేవగా నందీశ్వరస్వామివారి విశేషపూజ

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల మహాక్షేత్రాన ప్రధాన ఆలయం లో మల్లికార్జునస్వామివారికి అభిముఖంగా కొలువైవున్న నందీశ్వరస్వామివారి శనగలబసవన్న స్వామివారి) విశేషపూజలో భక్తులు పరోక్ష ఆర్జితసేవ ద్వారా పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ నెల 5వ తేదీ సాయంకాలానికి త్రయోదశి ఘడియలు రావడంతో సాయంత్రం 5.30…