July 23, 2025

Day: 7 August 2021

 శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్రపాలకుడైన శ్రీబయలువీరభద్రస్వామివారికి అమావాస్యను పురస్కరించుకొని రేపు (08.08.2021) న  విశేషపూజాదికలు నిర్వహిస్తారు. భక్తులు ఈ విశేషపూజను పరోక్షసేవగా జరిపించుకునే అవకాశం కల్పించారు....