August 2021

Sree Jayanthi….Thirumanjanam …..Shangupaal…. saatthumorai

*Kidambi sethu raman* శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం. శ్రీ జయంతి….నవ కలశ పూర్వక అభిషేకం….శంగు పాల్….శాత్తుమొరై ఘనంగా జరిగాయి. Sri Ahobila Math Paramparadheena…

కలెక్టర్ పి.కోటేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశైల  దేవస్థానం ఈఓ లవన్న

*ఈ రోజు (30-08-2021)న కర్నూలు లో జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి.కోటేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశైల దేవస్థానం ఈఓ లవన్న.

ప్రేమమయంగా గోపూజ

శ్రీశైల దేవస్థానం:గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం ఈ రోజు (30.08.2021)న ఉదయం ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులంలో గోపూజను నిర్వహించింది. ప్రతినిత్యం ఆలయంలో ప్రాత:కాల సమయంలో నిత్యసేవగా గోపూజ నిర్వహిస్తున్నా, కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు నిత్యసేవతో పాటు విశేషంగా…

కర్నూలు జిల్లాలో మహిళలకు దిశ యాప్‌ వినియోగం పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

-ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం “దిశ యాప్” :- -మహిళా భద్రతకు యాప్‌తో అభయం.. వేధింపులకు తక్షణమే అడ్డుకట్ట :- -“దిశ యాప్‌” కు పెరుగుతున్న ఆదరణ :- -జిల్లాలో ఇప్పటికే 5,12,161లక్షలకు పైగా డౌన్‌లోడ్లు :- -దిశ ఎస్‌వోఎస్‌…

రాతి కట్టడం తో నూతన యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం లో రాతి యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం అమ్మవారి ఆలయం లో ఉన్న యాగశాల ప్రదేశంలోనే రాతి కట్టడం తో నూతనయాగశాల నిర్మిస్తున్నారు. దాత సహకారంతో ఈ నిర్మాణం చేపట్టారు. కాగా…

గోశాలలో శుచిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి-ఎస్.లవన్న

శ్రీశైల దేవస్థానం:పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా ఈ రోజు (29.08.2021) న కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న దేవస్థాన గోసంరక్షణశాలను, విభూతి తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అదేవిధంగా ప్రసాద్ పథకం కింద నిర్మిస్తున్న యాంఫీ థియేటర్ పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న…