July 2021

కర్నూలు జిల్లా 54 కలెక్టర్ గా పి.కోటేశ్వరరావు

కర్నూలు జిల్లా 54వ కలెక్టర్ గా పి.కోటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. ఈ రోజు (30-07-2021)న కలెక్టర్ ఛాంబర్ లో ఉదయం 10:08 గంటలకు సర్వమత ప్రార్థనల మధ్య ఆశీస్సులు తీసుకొని బాధ్యతలు తీసుకున్నారు. నూతన జిల్లా కలెక్టర్ ను అధికారులు అభినందనలతో…

కర్నూలు నగర రెండవ డిప్యూటీ మేయర్ గా శ్రీమతి నాయకల్లు అరుణ

కర్నూలు, జూలై 30:- కర్నూలు నగర పాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్ గా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 47వ వార్డ్ మెంబర్ శ్రీమతి నాయకల్లు అరుణ, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.రాష్ట్ర మునిసిపల్ శాఖ ఆదేశాల మేరకు కర్నూలు…

జూకంటి జగన్నాధం కు  సినారె పురస్కారం

*హైదరాబాద్: తెలంగాణ సారస్వత పరిషత్ లో డా.సి.నారాయణరెడ్డి 90వ జయంత్యుత్సవం జరిగింది . తెలంగాణ సారస్వత పరిషత్, శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి జూకంటి జగన్నాధం కు సినారె పురస్కారం అందించారు . రాష్ట్ర…

కర్నూలు జిల్లాలో జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధులు-ఇంచార్జి కలెక్టర్ డా.మనజీర్

కర్నూలు, జులై 29 :కర్నూలు జిల్లాలో జగనన్న విద్యా దీవెన సంబంధించి ఈ ఏడాది రెండవ విడత కింద 90,524 మంది విద్యార్థులకు గాను అర్హులైన 80,507 మంది తల్లుల ఖాతాలలో 50.53 కోట్ల రూపాయలు జమ చేసామని జిల్లా ఇంచార్జి…

శ్రీశైల దేవస్థానంలో దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (29.07.2021)న ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద వేంచేబు చేసి ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది. ప్రతి గురువారం దేవస్థాన సేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం నిర్వహిస్తున్నారు.ఈ పూజాకార్యక్రమం నిర్విఘ్నంగా…

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ శ్రావణమాసోత్సవాలు నిర్వహించాలి- శ్రీశైల దేవస్థానం ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: కోవిడ్ నిబంధనలను పాటిస్తూ శ్రావణమాసోత్సవాలు నిర్వహించాలని శ్రీశైల దేవస్థానం ఈ ఓ కే ఎస్.రామరావు ఆదేశించారు. ఆగస్టు 9, శ్రావణ శుద్ధ పాడ్యమి నుండి సెప్టెంబరు 7, శ్రావణ అమావాస్య వరకు శ్రావణమాసోత్సవాలు నిర్వహిస్తారు.ఈ ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి…

శ్రీశైలం జలాశయానికి భారీగా వచ్చి చేరుతున్న వరద

*కృష్ణమ్మకు పూజా కార్యక్రమం నిర్వహించి జల హారతి ఇచ్చి సారే, రవిక, పసుపు కుంకుమను సమర్పించిన శ్రీశైలం ఎమ్మెల్యే, శ్రీశైలం దేవస్థానం ఈవో :- జలాశయ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 882.10 అడుగులు, 199.7354…

గంగమ్మకు పూజలు – గంగా హారతి

* శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో శ్రీశైలం గేట్లు ఎత్తే ముందు ఈ రోజు (28-07-2021)న రాత్రి గంగమ్మకు పూజలు చేసి గంగా హారతి ఇస్తున్న శ్రీశైలం శాసనసభ్యులు శిల్పచక్రపాణి రెడ్డి , శ్రీశైలం దేవస్థానం…