శ్రీశైల దేవస్థానంలో విశేష పూజలు
శ్రీశైల దేవస్థానం: దేవస్థానం ఈ రోజు (01.06.2021) న ఉదయం ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేషపూజలను నిర్వహించింది. ప్రతి మంగళవారం, కృత్తికా నక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం మరియు…