June 2021

కర్నూలు లో అధికారిక సమావేశాలు

Kurnool Dist. Collector participated in Video Conference conducted by Chief Secretary on COVID vaccination- on 5-6-2021. కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఎఫ్.ఎస్- ఏ . బి వార్డులో బ్లాక్ ఫంగస్ విభాగాలను పరిశీలించిన అనంతరం…

శ్రీశైల క్షేత్రంలో భారీగా మొక్కలు నాటే ప్రణాళిక -ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు (05.06.2021)న దేవస్థానం లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆలయ పశ్చిమ మాడవీధి కుడివైపున ఒకే వరుసగా కదంబం మొక్కలను నాటారు. శ్రీశైల క్షేత్రంలో మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు ఆలయ…

శ్రీ ఆంజనేయస్వామివారికి విశేష పూజలు

శ్రీశైల దేవస్థానం:హనుమజ్జయంతి సందర్భంగా ఈ రోజు (04.06.2021)న శ్రీ ఆంజనేయస్వామివారికి విశేష పూజలు జరిగాయి. శ్రీశైలంలోని పాతాళగంగమార్గంలో శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు చేసారు. లోక కల్యాణం కోసం జరిపిన ఈ విశేషపూజలలో భాగంగా ముందుగా దేశం శాంతి…

వివిధ సౌకర్యాలతో జగనన్న కాలనీలు

కర్నూలు జిల్లా నన్నూరు గ్రామ సమీపంలో లబ్ధిదారులకు ఇళ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, శాసనసభ్యులు తదితర అధికారులు. కర్నూలు, జూన్…

వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి అవసరం- కలెక్టర్ జి.వీరపాండియన్

కర్నూలు, జూన్ 03 :గురువారం సాయంత్రం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ పై జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమీషనర్లు, సబ్ కలెక్టర్, ఆర్ డి ఓలతో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా…

 శ్రీశైలదేవస్థానంలో శ్రీదత్తాత్రేయ స్వామి పూజ

శ్రీశైలదేవస్థానం:వైశాఖ బహుళ దశమి సందర్భంగా రేపు (04.06.2021 )న పాతాళగంగ మార్గంలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవం నిర్వహిస్తారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ఈ ప్రత్యేక పూజలను ఉంటాయి. రేపు ఉదయం 7.45 గంటలకు వేదపండితులు, అర్చక స్వాములు లోక…

శ్రీశైలదేవస్థానంలో విధులనుండి తాత్కాలిక సెక్యూరిటీ గార్డ్ M.నరేంద్ర తొలగింపు

శ్రీశైలదేవస్థానం:దేవస్థాన భద్రతా విభాగంలో తాత్కాలిక సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న M.నరేంద్ర, కొత్తపేట కాలని, శ్రీశైలం ను శాశ్వతంగా విధుల నుంచి తొలగించామని శ్రీశైలదేవస్థానం అధికారిక ప్రకటనలో తెలిపింది. మద్యం రవాణకు సంబంధించి ఈయనపై ఈ రోజు ( 03.06.2021…

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు కే సీఆర్ నివాళి

*తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి,…

ప్రజల నుండి సమస్యల వినతిపత్రాలు స్వీకరించిన మంత్రి బుగ్గన

*డోన్ నియోజక వర్గ కేంద్రం లోని సాయి ఫంక్షన్ హాల్ లో వివిధ శాఖలకు సంబంధించిన నియోజక వర్గ స్థాయి అధికారులతో అభివృద్ధి పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికా శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్..ప్రజల…

అఘోరవీరభద్రమూర్తికి విశేష పూజలు

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (02.06.2021)న సాయంకాలం ఆలయ ప్రాంగణం లోని వీరభద్రస్వామివారికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేషపూజలను నిర్వహించింది. ఆలయప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికాగుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో…