May 2021

ఇద్దరు ఉద్యోగుల పదవీ విరమణ

శ్రీశైల దేవస్థానం: దేవస్థానం లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కె. వెంకటేశ్వర్లు, గూర్ఖగా విధులు నిర్వహిస్తున్న గజయ్ సింగ్ బండారి ఈ రోజు (31.05.2021) న పదవీ విరమణ చేశారు. కార్యనిర్వహణాధికారి కే ఎస్ .రామరావు వీరికి శ్రీస్వామిఅమ్మవార్ల…

ఏపీలో సూపర్ సూపర్ ఆసుపత్రులు వస్తున్నాయి -వైయస్‌ జగన్‌

తాడేపల్లి: వైద్య రంగంలో ఏ పేదవాడికి ఇబ్బంది కలుగకూడదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదవాడికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సోమవారం ఉదయం…

జిల్లాలలో ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టండి-గోపాలకృష్ణ ద్వివేది

*వీడియో కాన్ఫరెన్స్ లో జెసిలు, మైనింగ్ శాఖ అధికారులకు ఆదేశించిన పిఆర్ అండ్ ఆర్ డి ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది :- కర్నూలు, మే 29 :-జిల్లాలలో ప్రజల అవసరాల మేరకు ఇసుక కొరత లేకుండా నిల్వలు పెంచాలని పిఆర్…

Inspection at Vaccination centre

నంద్యాల పట్టణం ప్రభుత్వ జిల్లా స్థాయి ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన 50 పడకల తాత్కాలిక జర్మనీ షెడ్లను , ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలోని అర్బన్ హెల్త్ సెంటర్ లో వ్యాక్సినే షన్ ను పరిశీలిస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్( అభివృద్ధి) డాక్టర్ మనజీర్…

నంద్యాల జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పనుల పరిశీలన

*నంద్యాల జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో నిర్వహించనున్న శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన పనులను ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు , నంద్యాల సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పన కుమారి ..

ఆంధ్రప్రదేశ్ లో 16 చోట్ల హెల్త్‌ హబ్స్‌- వైయస్‌ జగన్‌

తాడేపల్లి: రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి సహా 16 చోట్ల హెల్త్‌ హబ్‌లు ఏర్పాటు చేయాలని, నెల రోజుల్లో ఈ పాల‌సీని తీసుకురావాల‌ని ఆదేశించారు. ఒక్కో చోట…

అక్రిడిటేషన్ లేని జర్నలిస్టులందరూ సంస్థ  గుర్తింపు కార్డులతో టీకాలు తీసుకోవాలి-అల్లం నారాయణ

జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు.రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈ నెల 28, 29వ తేదీలలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తించి వ్యాక్సినేషన్ కేంద్రాలుగా సోమాజిగూడ…

కోవిడ్‌తో తల్లితండ్రులను కోల్పోయిన బాలికకు రూ.10 లక్షల నష్టపరిహారం

* ఇటీవల కోవిడ్‌తో తల్లితండ్రులను కోల్పోయిన కర్నూలు నగరంలోని ఓ బాలికకు (17) రూ.10 లక్షల నష్టపరిహారం సంబంధించిన ప్రొసీడింగ్స్ ను అందజేస్తున్న జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి .కర్నూలు జెసి (రెవెన్యూ), జిల్లా ఇంఛార్జి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో…

శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత  శ్రీ అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత శ్రీ అంకాళమ్మ అమ్మవారికి లోక కల్యాణం కోసం ఈ రోజు (28.05.2021) న ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించారు. ప్రతి శుక్రవారం శ్రీ అంకాళమ్మ అమ్మవారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) ఈ…

వర్చువల్ విధానం ద్వారా ఈ నెల 30 లేదా 31 వ తేదీన ఆదోని మెడికల్ కాలేజ్ నిర్మాణానికి వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన

*ఆదోని – ఎమ్మిగనూరు జాతీయ రహదారి పక్కన నాగలాపురం గ్రామ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సంబంధించి వర్చువల్ విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్న సందర్భంగా ఈ రోజు ఏర్పాట్లను…