February 2021

ఐటీ, ఎలక్ట్రానిక్‌ పాలసీపై ఏపీ  సీఎం సమీక్ష

తాడేపల్లి: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్‌ పాలసీపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌ శాఖలోని పలు అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఐటీ…

శ్రీశైలదేవస్థానం గోవులకు టీకాలు

శ్రీశైలదేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న గోసంరక్షణశాలలోని గోవులకు ఈ రోజు (05.02.2021) న గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను వేసారు. ఈ టీకాలను వేసేందుకుగాను కర్నూలు జిల్లా పశుసంవర్థకశాఖ సంయుక్త సంచాలకులు వారు ప్రత్యేకంగా సిబ్బందిని పంపించారు. ఇండియన్ ఇమ్యునాలాజికల్ కంపెనీ, హైదరాబాద్ ఈ…

శ్రీశైల దేవస్థానం అన్నదాన భవనం లో అన్నప్రసాద వితరణ పున: ప్రారంభం

శ్రీశైల దేవస్థానం: రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఈ రోజు (04.02.2021) నుంచి అన్నదాన భవనం లో అన్నప్రసాద వితరణ పున: ప్రారంభమైంది.ఈ ఉదయం గం. 10.30 ల నుంచి అన్నదాన భవనములో ఈ వితరణను ప్రారంభించారు. గతం లో…

అన్నదాన భవనం లో అన్నప్రసాదాల వితరణ 4 నుంచి పున: ప్రారంభం

శ్రీశైల దేవస్థానం:రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు 04.02.2021 నుంచి అన్నదాన భవనములో అన్నప్రసాద వితరణను పున: ప్రారంభిస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో స్థానికంగా ఉండే సాధువులకు, నిరాశ్రయులకు అన్నపొట్లాల ద్వారా అన్నప్రసాదాలను అందించారు. దర్శనాలు ప్రారంభమైనప్పటి నుండి భక్తులకు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో రైతు భరోసా పోలీసు స్టేషన్లు

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త‌్వ‌ర‌లో రైతు భ‌రోసా పోలీసు స్టేష‌న్లు ఏర్పాటు చేస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలిపారు. రైతులకు రక్షణగా పోలీసు వ్యవస్థ ఉండాలని ఆదేశించిన సీఎం.. రైతుల సమస్యలపై ప్రత్యేకంగా జిల్లాకో పోలీస్‌ స్టేషన్‌ ఆలోచన…

బాల్యం నుంచే సంస్కృత భాషపై అవగాహన అవసరం- శ్రీశైల దేవస్థానం ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థాన వేదపండితులు, అర్చకులు, పరిచారకులకు, సిబ్బందికి సంస్కృత భాష పరిజ్ఞానంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ఈ రోజు ముగిసింది.గతనెల 22వ తేదీన ఈ శిక్షణా తరగతులు ప్రారంభించారు. మొత్తం 12 రోజులు పాటు ఈ శిక్షణా తరగతులు…