February 2021

మార్చ్ 4 నుంచి 11 రోజులపాటు  శ్రీశైల దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల దేవస్థానం:ఈ సంవత్సరం శ్రీశైల దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 04.03.2021 నుండి 14.03.2021 వరకు 11 రోజులపాటు జరుగుతాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ రోజు (09.02.2021) న కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామ రావు దేవస్థానం యూనిట్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు,…

ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రధాని నిర్ణయం-మంత్రి అవంతి

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేంత వరకు పోరాడుతామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. కేంద్రం తీసుకున్న స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విశాఖ బాలచెరువు రోడ్‌ వద్ద అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాల నేతలు నిరసన…

కరకట్ట 4 లైన్‌ రోడ్‌ త్వరగా పూర్తిచేయాలి-వైయస్‌ జగన్

తాడేపల్లి: అమరావతి ప్రాంత అభివృద్ధికి ఆ రోడ్డే కీలకమని, కరకట్ట 4 లైన్ల రోడ్డును వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతి మెట్రో పాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏఎంఆర్‌డీఏ) అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం వైయస్‌…

విశాఖ అభివృద్ధి ప్రతిపాదనలపై వైయస్‌ జగన్ సమీక్ష

తాడేపల్లి: విశాఖ నగరానికి తలమానికంగా రూపుదిద్దేలా పలు ప్రాజెక్టుల‌ ప్రతిపాదనలపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. విశాఖ సముద్రతీరంలో 13.59 ఎకరాల్లో ప్రాజెక్టు ప్రతిపాదనలపై సీఎం వైయస్‌ జగన్‌…

విద్యార్థులు వేటూరి ప్రభాకరశాస్త్రి మార్గాన్ని అనుస‌రించాలి-ఆచార్య వి.ముర‌ళీధ‌ర శ‌ర్మ‌

తిరుపతి, 2021 ఫిబ్ర‌వ‌రి 07: క‌విగా, ర‌చ‌యిత‌గా, తాళ‌ప‌త్ర ప‌రిశోధ‌కుడిగా తెలుగు సాహితీరంగంలో త‌న‌దైన ముద్ర వేసిన వేటూరి ప్ర‌భాక‌ర‌శాస్త్రి చూపిన‌ మార్గాన్ని ఎస్వీ ఓరియంట‌ల్ క‌ళాశాల విద్యార్థులు త‌ప్ప‌క అనుస‌రించాల‌ని కేంద్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య వి.ముర‌ళీధ‌ర శ‌ర్మ…

విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ వ‌ద్దు.. ప్రత్యామ్నాయం చూడండి-ప్ర‌ధానికి వైయ‌స్ జ‌గ‌న్ లేఖ

తాడేప‌ల్లి: దీర్ఘకాలం పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ తెలుగు ప్రజలకు ఎప్పటికీ చెరగని ముద్రగానే నిలుస్తుందని, రాష్ట్ర సంస్కృతిలో ఒక భాగంగా నిలుస్తుందని ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగం లిమిటెడ్‌–ఆర్‌ఐఎన్‌ఎల్,…