February 2021

శ్రీ‌వారికి కానుక‌గా స్వ‌ర్ణ శంఖుచ‌క్రాలు

తిరుమ‌ల‌, 2021 ఫిబ్ర‌వ‌రి 24: త‌మిళ‌నాడుకు చెందిన తంగ‌దొరై అనే భ‌క్తుడు బుధ‌వారం తిరుమ‌ల శ్రీ‌వారికి స్వ‌ర్ణ శంఖు, చ‌క్రం కానుక‌గా అందించారు. ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో వీటిని డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్‌కు అంద‌జేశారు. అనంత‌రం ఆల‌యం వెలుప‌ల తంగ‌దొరై మీడియాతో…

ఏ నెలలో ఏ సంక్షేమ పథకమో.. చెప్పి మరీ అమలు చేస్తున్నాం-మంత్రి పేర్ని నాని

సచివాలయం: దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను ఏపీ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చారని, ఏ మాసంలో ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నామో.. ముందుగానే ప్రకటించి అమలు చేస్తున్నామని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.…

పార్కింగ్ ప్రదేశాల్లో చదును పనులు వేగవంతం చేయాలి – శ్రీశైల దేవస్థానం ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భాగంగా ఈ రోజు (24.02.2021) న కార్యనిర్వహణాధికారి కెఎస్.రామరావు వివిధ ప్రదేశాలలో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన పలు ప్రదేశాలను పరిశీలించారు. 04.03.2021 నుండి 14.03.2021 వరకు 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.…

చక్కటి సమన్వయం,పరస్పర సహకారంతో శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి-కలెక్టర్ జి. వీరపాండియన్

కర్నూలు/శ్రీశైలం, ఫిబ్రవరి 23:-శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అవసరమైన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండ జిల్లా అధికారులందరూ చక్కటి సమన్వయం, కమ్యూనికేషన్, పరస్పర సహకారంతో పని చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ ఆదేశించారు.మంగళవారం శ్రీశైల దేవస్థాన…

సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణంతో పులకించిన స‌ప్త‌గిరులు

తిరుమల, 2021 ఫిబ్రవరి 21: విశ్వంలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆదివారం ఉద‌యం సుందరకాండలోని 39వ సర్గ నుంచి 44వ సర్గ వరకు ఉన్న 189 శ్లోకాలను పదో విడ‌త‌ అఖండంగా పారాయణం…