January 2021

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఏపీ సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. తాడేపల్లిలోని సీఎం వైయస్‌ జగన్‌ నివాసంలో పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగంగా పలువురు తల్లిదండ్రులు తమ చిన్నారులతో వచ్చారు. ఈ సందర్భంగా…

తిరుమలలో పల్స్‌పోలియో

తిరుమల, 2021 జ‌న‌వ‌రి 31: దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమల శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంజరిగింది. టిటిడి ముఖ్య వైద్యాధికారి డాక్ట‌ర్ ఎబి.న‌ర్మ‌ద పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్‌పోలియో కేద్రాలను ఏర్పాటు…

శ్రీశైల మండలంలో పోలియో చుక్కలు-సాధించిన లక్ష్యం97%

*ఈరోజు శ్రీశైల మండలంలో పోలియో కేంద్రాలు. 27 లక్ష్యం. 4,410 పోలియో చుక్కలు వేసుకున్న పిల్లలు. 4,295 సాధించిన లక్ష్యం. 97% ఈ కార్యక్రమంలో ఈ ఓ కే ఎస్ .రామ రావు , డా. సోమశేఖరయ్య, డా. శ్రవంతి, సి.హెచ్.ఓ.…

తిరుమ‌ల‌లో వైభ‌వంగా పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

తిరుమ‌ల‌, 2021 జ‌న‌వ‌రి 28: తిరుమల శ్రీవారి ఆలయంలో గురు‌వారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగాధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు…

హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఓఆర్ఆర్ వెంట మరో ఎనిమిది లాజిస్టిక్ పార్కులు-మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : హైదరాబాద్ ప్రపంచం గర్వించదగ్గ నగరంగా అభివృద్ధి చెందుతుందని మున్సిపల్ పరిపాలన పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. గురువారం బాటసింగారం లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పిపిపి) లో…

క్రమం తప్పకుండా ఎంప్యానెల్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించేలా చూడాలి-వైయ‌స్ జ‌గ‌న్

తాడేప‌ల్లి: ప్రజలకు చేరువగా, నేరుగా పల్లెల్లోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా విధానం ఉండాలని ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీని సమర్థవంతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా మరోసారి పునరుద్ఘాటించారు. వైద్య ఆరోగ్యశాఖలో…