December 2020

త్వ‌ర‌లో భ‌క్తుల‌కు అందుబాటులో అష్టాద‌శ పు‌రాణాలు –  జెఈవో శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి

తిరుప‌తి, 2020 డిసెంబరు 30: అష్టాద‌శ పు‌రాణాల‌ను వీలైనంత త్వ‌ర‌గా తెలుగులో అనువాదం చేసి భ‌క్తుల‌కు అందుబాటులోనికి తీసుకురావాల‌ని జెఈవో(విద్య , ఆరోగ్యం) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి పండితులను కోరారు. తిరుపతిలోని శ్వేత భవనంలో బుధ‌వారం టిటిడి పురాణ ఇతిహాస ‌ప్రాజెక్టు…

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు

ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, పదవీ విరమణ వయస్సును పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. టీఎన్జీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిండ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్, టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు వి.మమత…

తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర -– అదనపు ఈవో ధర్మారెడ్డి

తిరుమల 28 డిసెంబరు 2020: తిరుమల ఆలయం మీద విష ప్రచారం చేయడం ద్వారా ఆలయ పవిత్రతను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ హిందూ ధర్మ వ్యాప్తికి కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న…

 శ్రీశైల దేవస్థానంలో 29న వార్షిక ఆరుద్రోత్సవం

శ్రీశైల దేవస్థానం:ధనుర్మాసంలో వచ్చే ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకొని డిసెంబరు 29 తేదీన శ్రీ స్వామి వారికి వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహిస్తారు. ఈ ఆరుద్రోత్సవాన్ని ప్రతినెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా, ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవం వుంటుంది. ఉత్సవాన్ని…