November 2020

కోవిడ్ నివారణ నిబంధనల అమలులో రాజీపడకూడదు- శ్రీశైల దేవస్థానం ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: ఈ నెల 16వ తేదీ నుండి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం వివిధ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత దర్శనం, శీఘ్రదర్శనం (రూ. 150/-ల రుసుముతో), అతిశీఘ్ర దర్శనాలను (రూ. 500/-ల…

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అన్నప్రసాద వితరణ-  శ్రీశైల దేవస్థానం ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: ఈ నెల 16వ తేదీ నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కార్తీకమాసోత్సవాల ప్రారంభం నుంచి భక్తులకు అన్నపూర్ణ భవనములో అన్న ప్రసాద వితరణ ప్రారంభిస్తారు.కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అన్నప్రసాద వితరణను చేస్తారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల…

శ్రీశైలదేవస్థానంలో కార్తీక మాసోత్సవాల ఏర్పాట్లపై ఈ ఓ భారీ సమీక్ష

శ్రీశైలదేవస్థానం:నవంబరు 16వ తేదీ నుండి డిసెంబరు 14వ తేదీ వరకు కార్తీకమాసోత్సవాలు నిర్వహిస్తారు.కార్తీకమాస ఏర్పాట్లకు సంబంధించి నవంబరు 11 న పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో వివిధ విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థానం వైద్యశాల వైద్యులు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు,…

శాస్త్రోక్తంగా పల్లకీ ఉత్సవం

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించింది.ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూల నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు…

ఘంటామఠ పునర్నిర్మాణ పనుల నాణ్యతపై ప్రత్యేకశ్రద్ధ అవసరం-శ్రీశైల దేవస్థానం ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:ఘంటామఠ పునర్నిర్మాణ పనుల నాణ్యతపై ప్రత్యేకశ్రద్ధ అవసరమని శ్రీశైల దేవస్థానం ఈ ఓ సూచించారు. ఘంటామఠ పునర్నిర్మాణ పనుల పరిశీలన, ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా దేవస్థానం చేపట్టిన ఘంటామఠ పునర్నిర్మాణ పనులను ఈ రోజు కార్యనిర్వహణాధికారి పరిశీలించారు. ఈ…