September 2020

గిరిజనులకు వైయ‌స్ జగన్ భరోసా-పుష్ప శ్రీవాణి

విజయవాడ: దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా గిరిజనులకు సీఎం వైయ‌స్ జగన్ భూమి హక్కు కల్పిస్తున్నారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. సీఎం వైయ‌స్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని గిరిజన పక్ష పాతిగా నిలిచారు’ అని ఆమె…

లోక‌సంక్షేమం కోసం షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష-ఎవి.ధ‌ర్మారెడ్డి

*వ‌సంత మండ‌పంలో 16 రోజుల పాటు పారాయ‌ణం: తిరుమల, సెప్టెంబరు 29, 2020: లోక సంక్షేమం కోసం, క‌రోనా వ్యాధిని అరిక‌ట్టాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష‌ను ప్రారంభించామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని వ‌సంత…

నిరంతరం పర్యవేక్షణతో శాఖల పనితీరు సమర్థవంతంగా ఉంటుంది.శ్రీశైల దేవస్థానం ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం పరిపాలనా సంబంధిత అంశాలపై కార్యనిర్వహణాధికారి ఈ రోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.పరిపాలనా భవనములోని సమావేశమందిరంలో జరిగిన ఈ సమీక్షా సమావేశం లో అన్ని విభాగాల అధిపతులు, పర్యవేక్షకులతో పాటు వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తున్న గుమాస్తాస్థాయి…

ఘంటామఠం పునరుద్ధణ పనులలో బయటపడిన ధ్యానమందిరం

శ్రీశైల దేవస్థానం: ఘంటామఠం పునరుద్ధణ పనులలో ధ్యానమందిరం బయటపదింది. ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా శ్రీశైల దేవస్థానం పంచమఠాల జీర్ణోద్ధరణ పనులను చేపట్టింది. ప్రాచీన నిర్మాణ శైలికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు.కాగా ఈ రోజు 24న…

28న ‘వైయ‌స్ఆర్‌‌ జలకళ’ ప్రారంభం

తాడేప‌ల్లి: రాష్ట్రంలో మరో పథకం ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది. సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించే ‘వైయ‌స్ఆర్‌‌ జలకళ’ పథకాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. ► వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1.98…