August 2020

మొహర్రం పండుగ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

ఈ నెలాఖరులో మొహర్రం పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ లు డి ఎస్ ఎస్ భవన్ లోని సమావేశ మందిరంలో మంగళవారం…

శ్రీశైల దేవస్థానం లో ఆగస్టు 11న గోకులాష్టమి – గోపూజ

శ్రీశైల దేవస్థానం: ఈ నెల 11 న గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయప్రాంగణంలో విశేషంగా గోపూజ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం గం.9.30ని.ల నుండి ఆలయ ప్రాంగణంలోని ‘శ్రీగోకులం’ వద్ద 11 గోవులకు, 11 గోవత్సవములకు (దూడలకు) పూజాదికాలు నిర్వహిస్తారు.ప్రస్తుతం…

కరోనా ప్రభావం: శ్రీశైల దేవస్థానం లో మరో ఐదు రోజులపాటు స్వామిఅమ్మవార్ల దర్శనాలు నిలిపివేత

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల క్షేత్ర పరిధి ఇంకా కంటైన్మెంట్ జోన్ గా కొనసాగుతున్న కారణంగా మరో ఐదు రోజులపాటు ఈ నెల 14వ తేదీవరకు ఆలయంలో దర్శనాలు పూర్తిగా నిలిపివేశారు.ఈ విషయమై స్థానిక తహశీల్దార్, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారితో…

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. నూతన జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటైంది. ఈమేరకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల కేబినెట్ భేటీలో తీసుకున్న…

శ్రీశైల దేవస్థానంలో దత్తాత్రేయస్వామికి విశేషపూజలు

శ్రీశైల దేవస్థానం: లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు ఆలయప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద వేంచేబు చేసి ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది.ప్రతి గురువారం దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం నిర్వహిస్తారు. ఈ పూజాకార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజను జరిపారు.…

 శ్రీశైల దేవస్థానంలో జ్వాలా వీరభద్రస్వామికి విశేష పూజలు

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు 5న సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని వీరభద్రస్వామివారికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేష పూజలను నిర్వహించింది.ఆలయ ప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికా గుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర…