August 2020

పవన్‌ అభిమానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆర్థిక సాయం

తాడేపల్లి: కులం, మ‌తం, ప్రాంతం, పార్టీలు చూడ‌మ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే పేర్కొన్నారు. జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌, పవన్‌కల్యాణ్ అభిమానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10 లక్షలు మంజూరు చేశారు. పవన్…

మంత్రి కె టి ఆర్ ఆదేశాలతో   వరంగల్ కు జి హెచ్ ఎం సి కి చెందిన 3 డి ఆర్ ఎఫ్ బృందాలు

మంత్రి కె టి ఆర్ ఆదేశాలతో వరంగల్ కు జి హెచ్ ఎం సి కి చెందిన 3 డి ఆర్ ఎఫ్ బృందాలు హైదరాబాద్, ఆగస్టు 16:ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఏర్పడిన వరద పరిస్థితిని ఎదుర్కొనేoదుకు ప్రభుత్వం చేపట్టిన సహాయ…

 శ్రీశైల దేవస్థానంలో విశేష పూజలు

* శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానంలో విశేష పూజలు జరిగాయి. లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు 16 న రాత్రి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం జరిగింది.ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూల నక్షత్రం రోజులలో…

19న ఏపీ కేబినెట్ స‌మావేశం

అమ‌రావ‌తి: ఈ నెల 19న ఏపీ కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించే ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క‌మైన అంశాల‌పై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనున్నారు.

శ్రీశైల దేవస్థానం లో ప్రారంభమైన ఘంటామఠ ఉపాలయాల జీర్ణోద్దారణ పనులు

శ్రీశైల దేవస్థానం: పంచమఠాలలో ఒకటైన ఘంటామఠంలోని ఉపాలయాల జీర్ణోద్ధరణ పనులు ఈ రోజు 14 న ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఘంటామఠములోని ప్రధానాలయపు గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం, విమానగోపుర నిర్మాణాలు పూర్తి అయ్యాయి.ప్రస్తుతం ఉపాలయాల జీర్ణోద్ధరణ పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ…