July 2020

కరోనా వైరస్ ఉధృతి – శ్రీశైల స్వామి అమ్మవార్ల దర్శనాలు నిలిపివేత

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల క్షేత్రపరిధిలో పలువురికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా సోకినవారిలో ఇద్దరు ఆలయపరిచారకులు , ముగ్గురు దేవస్థాన భద్రతా (సెక్యూరిటీ) సిబ్బంది కూడా ఉన్నారు.ఈ కారణంగా క్యూ కాంప్లెక్సును, క్యూలైన్లను, ఆలయ ప్రాంగణాన్నంతా కూడా శాస్త్రీయ పద్దతిలో శానిటైజేషన్చేస్తున్నారు. ఈ…

అగ్రగామి జిల్లాగా పాలమూరు జిల్లా అభివృద్ధి-మంత్రి కే. తారకరామారావు

వెనకబడ్డ పాలమూరు జిల్లాను తెలంగాణలో అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు. సోమవారం ఒక రోజు మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి మహబూబ్ నగర్ సమీపంలోని ఫంక్షన్ హాల్…

కోవిడ్ నియంత్రణకు ముందు జాగ్రతలు, పరస్పర సహకారం, ధైర్యం అవసరం -శ్రీశైల దేవస్థానం ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: శ్రీశైలక్షేత్ర పరిధిలో పలువురికి కరోనా నిర్ధారణ కావడంతో కార్యనిర్వహణాధికారి ఈ రోజు 13 న అత్యవసరంగా దేవస్థాన అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులతో దూరశ్రవణ సమావేశం ( టెలికాన్ఫరెన్స్ ) నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ…

శ్రీశైల దేవస్థానం- అందుబాటులో పులిహోర

శ్రీశైల దేవస్థానం: ప్రసాద విక్రయ కేంద్రములో ఈరోజు 12 నుంచి పులిహోర ప్రసాదాన్ని భక్తులు కొనుగోలు చేసేందుకు వీలుగా తిరిగి అందుబాటులో ఉంచారు.లాక్ డౌన్ సమయములో భక్తులకు శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనాన్ని నిలిపివేశారు.దాంతో ప్రసాదవిక్రయాలు కూడా నిలుపుదల చేసారు.దర్శనాలు ప్రారంభించిన తరువాత ముందుగా…

కోవిడ్ నియంత్రణ చర్యలపై శ్రీశైల దేవస్థానం లో ప్రత్యేక సమావేశం

శ్రీశైల దేవస్థానం:కోవిడ్ నియంత్రణ చర్యల పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలని శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. కరోనా వైరస్ విస్తరణ నివారణకు శ్రీశైల దేవస్థానం ఎప్పటికప్పుడు పలు చర్యలు చేపడుతోంది.ఇందులో భాగంగా ఈ రోజు 12న పరిపాలనా భవనములో కార్యనిర్వహణాధికారి ప్రత్యేక సమావేశాన్ని…

శ్రీశైల దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం

శ్రీశైల దేవస్థానం: లోక కల్యాణం కోసం షష్ఠిని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు 11 న ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేషపూజలను నిర్వహించారు.ప్రతి మంగళవారం, కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష…

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ కాల్ సెంటర్ సేవలు

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ కాల్ సెంటర్ ద్వారా ప్రత్యేక సేవలు అందిస్తోంది. కోవిడ్ పాజిటివ్ రోగులకు హోం ఇసోలేషన్లో భాగంగా తీసుకోవలసిన చర్యలు కౌన్సిలింగ్ ద్వారా తెలియ చేస్తోంది . సాధారణ పరిస్థితులలో రోజు వారీ…

శ్రీశైల దేవస్థానంలో విశేష పూజలు |

శ్రీశైలదేవస్థానం:లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత శ్రీ అంకాళమ్మ అమ్మవారికి ఈ రోజు 10న ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించారు.ప్రతి శుక్రవారం శ్రీఅంకాళమ్మ అమ్మవారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఉదయం గం.6.30లకు…