కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి వైయస్ జగన్
తాడేపల్లి: తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రియమైన నా సోదరుడు తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడు మీకు ఆరోగ్యాన్ని, అంతులేని సంతోషాలను…
సిఎంను కలిసిన హీరో నితిన్
హీరో నితిన్ తన వివాహానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ఆహ్వానించారు. ఈ రోజు ప్రగతిభవన్ లో సిఎంను కలిసి తన వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.