July 2020

శ్రీశైల దేవస్థానంలో పరోక్షసేవగా వరలక్ష్మీవ్రతం

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఈ రోజు 31న పరోక్ష ఆర్జిత సేవగా వరలక్ష్మీవ్రతాన్ని నిర్వహించింది. ఆలయ ప్రాంగణములోని శ్రీస్వామి అమ్మవార్లనిత్యకల్యాణ మండపంలో ఈ వ్రతం జరిగింది.ఈ పరోక్షసేవకు రూ.1,116-00లను రుసుముగా నిర్ణయించారు . మొత్తం 206…

31వ తేదీన ఆర్జిత పరోక్షసేవగా వరలక్ష్మీవ్రతం

శ్రీశైల దేవస్థానం:భక్తుల సౌకర్యార్థం దేవస్థానం రేపు 31 న పరోక్ష ఆర్జితసేవగా వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తోంది. రేపు ఉదయం 9.00 గం.ల నుండి ఆలయప్రాంగణములోని శ్రీస్వామిఅమ్మవార్ల నిత్యకల్యాణ మండపంలో ఈ వ్రతం జరుగుతుంది.కాగా ఈ పరోక్షసేవకు రూ.1,116-00లను రుసుముగా నిర్ణయించారు. భక్తులు…

ఏపీలో 13 మోడ‌ల్ డిగ్రీ కాలేజీలు

తాడేప‌ల్లి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త‌గా 13 మోడ‌ల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్హులు జారీ చేసింది. ప్ర‌తిజిల్లాలోనూ ఒక డిగ్రీ కాలేజీని మోడ‌ల్ కాలేజీగా తీర్చిదిద్దాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.ఇందుకోసం రూ.40.62 కోట్లు ఖ‌ర్చు చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం…

 నాటి మొక్కలే నేడు చెట్లుగా ఎదిగాయి..తన్మయం చెందిన మంత్రి పువ్వాడ అజయ్

మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, నాటి మొక్కలు నేడు నీడనిస్తూ వాటి జీవితకాలం ప్రాణవాయువు అందిస్తుందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు. ఆదివారం vVDO’s’s కాలనీ క్యాంపు…

రికార్డుల‌ నవీకరణ -మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్

అమ‌రావ‌తి: రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ శాఖ మంత్రిగా ధ‌ర్మాన కృష్ణ‌దాస్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు నాలుగేళ్లపాటు చెల్లుబాట‌య్యేలా తొలి సంత‌కం చేశారు. మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ మీడియాతో మాట్లాడుతూ.. బియ్యం కార్డు ఉన్న‌వారికి ఇక‌పై ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం…

ఉ.సా. అకాల మరణం దళిత బహుజనులకు తీరని లోటు-అల్లం నారాయణ నివాళి

సామాజిక ఉద్యమకారుడు, దళిత బహుజన మేధావి ఉ.సా. (ఉల్లెంగుల సాంబశివరావు) అకాల మరణం దళిత బహుజనులకు తీరని లోటు అని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.జీవితాంతం ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం…