June 2020

శ్రీశైల దేవస్థానంలో వీరభద్రస్వామికి విశేష పూజలు

శ్రీశైల దేవస్థానం: లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని వీరభద్రస్వామివారికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేషపూజలను నిర్వహించింది.ఆలయప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికా గుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో…

శ్రీశైల దేవస్థానం సిబ్బందికి కరోనా పరీక్షలు, 24 న కూడా…

శ్రీశైల దేవస్థానం: కరోనా నివారణ చర్యలలో భాగంగా శ్రీశైల దేవస్థానం సిబ్బంది అందరికీ పరీక్షలను నిర్వహిస్తారని కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామరావు తెలిపారు. కరోనాను అరికట్టేందుకు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా శ్రీశైల దేవస్థానం సిబ్బందికి ఈ రోజు కరోనా పరీక్షలను…

రైతు సంక్షేమానికి నాబార్డు సిద్ధం -బోయినపల్లి వినోద్

*రైతు సంక్షేమానికి అండగా ఉంటాం*వినోద్ కుమార్ తో నాబార్డు చైర్మన్ గోవిందరాజులు* వినోద్ కుమార్ తో నాబార్డు సీజీఎం కృష్ణారావు భేటీ* తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమ కార్యక్రమాలకు అండగా ఉంటామని, అందు కోసం తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తామని…

ఉద్యోగులు జవాబుదారితనం కలిగి ఉండాలి- శ్రీశైల దేవస్థానం ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా తమ విధులను నిర్వర్తించాలని శ్రీశైల దేవస్థానం ఈ ఓ సూచించారు. దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంబంధి అంశాలను ఈ రోజు కార్యనిర్వహణాధికారి సమీక్షించారు.కార్యాలయ భవనం లోని సమావేశమందిరములో జరిగిన ఈ సమీక్షలో అన్ని…

పాక్షిక సూర్య గ్రహణం -భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం మూసివేత

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం – భద్రాచలం 21న పాక్షిక సూర్య గ్రహణం సందర్బంగా 20న రాత్రి గం|| 8.00లకు ఆలయాన్ని మూసివేశారు. గ్రహణము పూర్తయిన తదుపరి 21న మధ్యాహ్నం గం||2.30 ని||లకు ఆలయ తలుపులు తెరచి ఆలయ శుద్ధి…

శ్రీశైల స్వామి అమ్మవార్లను దర్శించుకున్న కలెక్టర్, ఎస్పీ

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ , జిల్లా ఎస్పీ డా. కె ఫక్కీరప్ప ఈ రోజు శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.దర్శనానికి ముందు వారు దేవస్థానం ఏర్పాటు చేసిన దర్శన క్యూలైన్లను, కరోనా నియంత్రణకు చేపట్టిన ముందస్తు చర్యలను పరిశీలించారు.దేవస్థానం…

శ్రీశైల దేవస్థానంలో సహస్ర దీపార్చన సేవ

శ్రీశైల దేవస్థానంలో సోమవారం సహస్ర దీపార్చన సేవ సంప్రదాయ రీతిలో నిర్వహించారు. అర్చకులు ఈ సేవ కార్యక్రమాన్ని చక్కగా జరిపారు.