July 23, 2025

Day: 15 June 2020

శ్రీశైల దేవస్థానంలో సోమవారం  సహస్ర దీపార్చన సేవ సంప్రదాయ రీతిలో నిర్వహించారు. అర్చకులు ఈ సేవ కార్యక్రమాన్ని చక్కగా జరిపారు.