January 2020

చాగంటి ప్రవచనాలు

ఫిబ్రవరి 1,2 తేదీలలో శ్రీశైల దేవస్థానంలో చాగంటి వారి ప్రవచనాలు ఏర్పాటు చేసారు . సాయంత్రం 6.౩౦ నుంచి శ్రీ పార్వతీ పరమేశ్వర వైభవం అంశం పై ప్రవచనం ఉంటుంది.

విశాఖ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి అవసరం -విజయసాయి

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ను హరితాంధ్రప్రదేశ్‌గా మార్చుకుందామని, ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటాలన్నది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లక్ష్యమని, అందుకు అందరం కలిసి కృషిచేద్దామన్నారు. విశాఖలో…

ఇప్పుడు అ ఫర్‌  అమ్మఒడి

అక్షర క్రమంలోనే కాదు.. అక్షరాస్యతలోనూ ఆంధ్రప్రదేశ్‌ను ముందు నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని, బుడి బుడి అడుగులు వేసే ప్రతి బిడ్డ బడిలో ఉండాలని అమ్మఒడి పథకాన్ని తీసుకువచ్చారని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. దివంగత మహానేత వైయస్‌…