పంచమఠాల పునర్నిర్మాణం చక్కగా జరగాలి – శ్రీశైల దేవస్థానం ఈ ఓ
పంచమఠాల పునర్నిర్మాణం చక్కగా జరగాలని శ్రీశైల దేవస్థానం ఈ ఓ కే ఎస్ రామా రావు ఆదేశించారు. ఈ ఓ ఈ రోజు పలువురు అధికారులతో కలసి పలు మఠాల ను సందర్శించి పరిశీలించారని దేవస్థానం ఎడిటర్ తెలిపారు. ఈ మఠాల…