August 2019

శ్రీశైలం దేవస్థానంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం

శ్రీశైలం దేవస్థానంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం ఘనంగా ,సంప్రదాయ సిద్ధంగా , శోభాయమానంగా జరిగింది. దేవస్థానం ఈ ఓ సూచన మేరకు సకల ఏర్పాట్లు చేసారు. మహిళలు శ్రద్ధగా వ్రతంలో పాల్గొన్నారు . అర్చక స్వాములు తగిన సూచనలు చేస్తూ…

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో శ్రీ గోదా తిరునక్షత్రం

*Kidambi Sethu raman* అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబిలం. శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ఈ రోజు తిరువాడిప్పూరం శ్రీ గోదాదేవి(ఆముక్తమాల్యద) అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా ఉదయం…

మంత్రి నిరంజన్ రెడ్డి మాతృమూర్తి కి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి

వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాతృమూర్తి కీ.శే. శ్రీమతి సింగిరెడ్డి తారకమ్మ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమానికి హాజరై నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.