శ్రీ అత్తి వరదరాజ స్వామి శ్రీ చరణములకు ‘సేతు’ పుష్పం
*Kidambi Sethu raman* నలభై ఏండ్ల తరువాత అనంత సరస్సు నుండి విచ్చేసి, మనలను అనుగ్రహిస్తున్న శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి దివ్య శ్రీ చరణములకు నేను సమర్పిస్తున్న ఒక చిన్న పద పుష్పం….. కొలువరో మీరెల్ల కైమోడ్పులర్పించి వెలిసేనిదే…