కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం-విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్‌లో ఏపీకి అదనంగా ఇచ్చింది ఏదీలేదని..కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదన్నారు.…