June 2019

శ్రీశైల దేవస్థానం అభివృద్ధి పనులపై ఈ ఓ సమీక్ష

శ్రీశైల దేవస్థానం అభివృద్ధి పనులపై దేవస్థానం ఈ ఓ సమీక్ష జరిపి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల నాలుగో తేదీన ఈ ఓ వివిధ విభాగాల అధికారులతో , పర్యవేక్షకులతో సమీక్ష నిర్వహించారు. క్యూ కాంప్లెక్స్ , గోశాల రక్షణ…