ఎఫ్.డి.సి చైర్మన్ తో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల చర్చలు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మే 31 న మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పి. రామ్ మోహన్ రావు ను ఎఫ్.డి.సి. కార్యాలయంలో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ‘మా’…