April 2019

నందీశ్వరస్వామి కి విశేష పూజలు

శ్రీశైల దేవస్థానం లోని నందీశ్వర స్వామి కి మంగళవారం విశేష పూజలు జరిపారు. కుమారస్వామికి , వీరభద్రస్వామి కి ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.

శ్రీ ప్రహ్లాదవరదులకు వసంతోత్సవం

*Kidambi Sethu raman* శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో 29.04.2019 నుంచి 2.05.2019 వరకు శ్రీ ప్రహ్లాదవరదులకు వసంతోత్సవం జరుగుతుంది . ప్రతి రోజు శ్రీ ప్రహ్లాదవరదులు దేవేరులిద్దరుతోడ భాష్యకారుల సన్నిధి వద్దనున్న మాధవి మంటపానికి వేంచేసి పన్నీటి జలాలతో…

శ్రీశైల దేవస్థానంలో విశేష పూజలు

శ్రీశైల దేవస్థానంలో 24 వ తేదీన విశేష పూజలు నిర్వహించారు. సాక్షి గణపతి అభిషేకం, వీరభద్రస్వామి పూజలు, ఊయలసేవ , పల్లకి సేవ భక్తి శ్రద్ధలతో జరిపారు.దేవస్థానం వారు తగిన ఏర్పాట్లు చేసారు. అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు చేసారు.