March 2019

బచ్చుపేట భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఊరేగింపు

మచిలీపట్నం బచ్చుపేట భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల కల్యాణ ఉత్సవాల లో భాగంగా ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. దేవస్థానం వారు , భక్తులు విశేషంగా పాల్గొన్నారని స్థానిక భక్తుడు శ్రీకృష్ణ జంధ్యాల పేర్కొన్నారు. చక్కని ఏర్పాట్ల మధ్య ఉత్సవాలు జరిగాయి.

శ్రీశైల దేవస్థానంలో పూజల మాలిక

శ్రీశైల దేవస్థానంలో బుధవారం వివిధ పూజలు ఘనంగా జరిగాయి. సాక్షి గణపతి అభిషేకం, శ్రీ వీరభద్ర స్వామి పూజలు, ఊయల సేవ , పల్లకి సేవ నిర్వహించారు. భజన శిక్షణ కార్యక్రమం ముగిసింది.దేవస్థానం వారు తగిన ఏర్పాట్లు చేసారు.

పంచాంగం

*ఆచార్యులు* lతేది…20-03-2019 శ్రీమతేరామనుజాయనమః. శ్రీరస్తుశుభమస్తుఅవిఘ్నమస్తు. అస్మత్ గురుభ్యోనమః. పంచాంగం. ********** శ్రీవిళంబినామసంవత్సరం. ఉత్తరాయణం.. శిశిరఋతువు. ఫాల్గుణమాసం.శుక్లపక్షం. బుధవారం(సౌమవాసరే) తిది.బుధ.చతుర్దశిఉ.7-47కు ఉపరి.గురు.పూర్ణిమ.ఉ7-25కు నక్షతంబుధ.పుబ్బ.మ.3-47కు. ఉపరి.గురు.ఉత్తర.మ2-16కు సూర్యరాశి….మీనం…… . చంద్రరాశి…సింహం…….. సూర్యోదయం..ఉ.6-23కు. సూర్యాస్థమయంసా.6-28కు ********* రాహు.మ.12-00ల1-30కు. యమ.ఉ.7-30ల9-00కు దుర్ము.ఉ.11-36ల12-24కు వర్జ్యం.రా10-31ల12-00కు అమృత.ప.10-38ల12-03కు. యోగం.శూల.మ.12-41కు కరణం.వణ.ఉ.9-43కు…

*పంచాంగం

*ఆచార్యులు* తేది…19-03-2019 శ్రీమతేరామనుజాయనమః. శ్రీరస్తుశుభమస్తుఅవిఘ్నమస్తు. అస్మత్ గురుభ్యోనమః. పంచాంగం. ********** శ్రీవిళంబినామసంవత్సరం. ఉత్తరాయణం.. శిశిరఋతువు. ఫాల్గుణమాసం.శుక్లపక్షం. మంగళవారం(భౌమవాసరే) తిది.మంగ.త్రయోదశిమ12-06 ఉపరి.బుధ.చతుర్దశిఉ.7-47కు నక్షతం.మంగ.మఖ.సా5-25కు ఉపరి.బుధ.పుబ్బ.మ.3-47కు. సూర్యరాశి….మీనం…… . చంద్రరాశి…కర్కాటకం…….. సూర్యోదయం..ఉ.6-23కు. సూర్యాస్థమయంసా.6-28కు ********* రాహు.మ.3-00ల4-30కు. యమ.ఉ9-00ల010-30కు దుర్ము.ఉ.8-24ల09-12కు పునః.రా.10-48ల11-36కు వర్జ్యం.వ.శే.ఉ.07-44కు పునః.రా.12-52ల2-21కు అమృత.సా.4-57ల6-22కు.…

బచ్చుపేట భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల కల్యాణ ఉత్సవాలు

*శ్రీకృష్ణ జంధ్యాల* మచిలీపట్నం బచ్చుపేట భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల కల్యాణ ఉత్సవాల లో భాగంగా 3 వ రోజు ఎదుర్కోల ఘనంగా జరిగింది. అర్చక స్వాములు ,స్థానికులు పాల్గొన్నారు.