ఫ్యాన్ గుర్తు మనది..మరిచిపోవద్దు-వైయస్ జగన్
చిత్తూరు: నవరత్నాలతో జీవితాలు బాగుపడుతాయని, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందం కనిపిస్తుందని తాను గట్టిగా నమ్ముతున్నట్లు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కచ్చితంగా నవరత్నాలు తీసుకువస్తానని, మీ…