March 2019

శ్రీశైల బ్రహ్మోత్సవాలలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి

శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో బుధవారం శాస్త్రోక్తంగా పూర్ణాహుతి జరిగింది.ఉదయం శ్రీ స్వామి అమ్మ వారికి విశేష పూజలు జరిగాయి. అనంతరం శ్రీ స్వామి వారి యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. రుద్ర హోమం , జయాది…

భక్తుల అంతరంగాలు తాకిన శ్రీశైల తెప్పోత్సవం

శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన ప్రత్యేక తెప్పోత్సవం అత్యంత రమణీయంగా జరిగింది. చక్కని సయోధ్యతో అంతా కలిసి విజయవంతంగా నిర్వహించారని పీ ఆర్ ఓ శ్రీనివాస రావు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో తెప్పోత్సవం విశేష ప్రక్రియ గా ఆధ్యాత్మిక విశ్లేషకులు…

భక్త కోటి ఆనంద డోలికల మధ్య శ్రీశైల స్వామి అమ్మ వార్ల రథోత్సవం

శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం చక్కని వాతావరణంలో భక్త కోటి ఆనంద డోలికల మధ్య శ్రీశైల స్వామి అమ్మ వార్ల రథోత్సవం ఘనంగా జరిగింది. దేవస్థానం సకల ఏర్పాట్ల మధ్య ఎంతో భక్తి శ్రద్దలతో రథోత్సవం ప్రధాన వీధుల్లో…

శ్రీశైలం లో నేత్రపర్వంగా శ్రీస్వామి అమ్మ వార్ల కల్యాణోత్సవం

శ్రీశైల బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి శ్రీస్వామి అమ్మ వారల కల్యాణోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. రాత్రి 12 గంటలకు ప్రత్యేక వేదిక పై శ్రీ స్వామి అమ్మ వారల కల్యాణోత్సవం నిర్వహించారు. దేవస్థానం సకల ఏర్పాట్లు చేసిందని పీ ఆర్…

కన్నుల విందుగా ప్రభోత్సవం

శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఈరోజు సోమవారం ఘనంగా ప్రభోత్సవం నిర్వహించారు. సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం జరిపారు .ప్రభకు పుష్పాలంకరణ చేసారు .పలు రకాల సంప్రదాయ జానపద కళా రూపాలు ఏర్పాటు చేసారు. అర్చక స్వాములు .అధికారులు చక్కని ఏర్పాట్లు చేయటంతో…

చూడ ముచ్చటగా నందివాహన సేవ

శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో వివిధ వాహనసేవల్లో భాగంగా ఈ రోజు నంది వాహన సేవ రమణీయంగా సాగింది.అర్చక స్వాములు సంప్రదాయపరంగా పూజలు చేసారు. ఈ ఓ శ్రీరామచంద్ర మూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు.

నేర్పుగా భక్తి శ్రద్ధలతో పాగాలంకరణ

శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పాగాలంకరణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిపారు. లింగోద్భవకాల మహారుద్రాభిషేకం ప్రారంభం కాగానే పాగాలంకరణ ప్రారంభం అయింది . ఈ పాగా శ్రీ స్వామి వారి గర్భాలయ విమాన శిఖరం నుంచి ముఖమండపం పై వుండే నందులను…