March 2019

మార్పు అనివార్యం, ప్రతి ఒక్కరూ వైఎస్సార్‌ సీపీకి ఓటు వేయాలి-వైయ‌స్‌ భారతి

వైయ‌స్ఆర్ జిల్లా : వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాల‌ని వైయ‌స్ భార‌తిరెడ్డి కోరారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరుగుతుందని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైయ‌స్‌ భారతిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయ‌స్ఆర్‌…

 శ్రీ శ్రీనివాస మంగాపురం లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారికి  కన్నుల పండుగ గా పుష్ప యాగం

శ్రీ శ్రీనివాస మంగాపురం లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారికి కన్నుల పండుగ గా పుష్ప యాగం

  రికార్డులు సృష్టిస్తోన్న జగన్ ప్రచార గీతం

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ రూపొందించిన ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ ప్రచార గీతం రికార్డులు సృష్టిస్తోంది. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన ఈ గీతం.. సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్‌ అవుతూ, సంచలనం రేపుతోంది. దేశ…

ఎదుటివాడు బాగుంటే చంద్రబాబు ఓర్వలేడు-మోహన్‌బాబు

విజయవాడ:చంద్రబాబు ఏపీని సర్వనాశనం చేశారని వైయస్‌ఆర్‌సీపీ నేత మోహన్‌బాబు మండిపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజల శ్రేయస్సు కోసమే వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారన్నారు.వైయస్‌ఆర్‌సీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు.ఎన్టీఆర్‌కు విరోధి అయిన కాంగ్రెస్‌తో చంద్రబాబు జత…

జగన్‌ ఎన్నికల ప్రచార పర్యటన వివరాలు

అమరావతి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు కర్నూలు జిల్లా నందికొట్కూరులో పర్యటిస్తారు. పదకొండున్నరకు ఎమ్మిగనూరులో, మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు అనంతపురం జిల్లా మడకశిరలో ప్రచారం నిర్వహిస్తారు.…