కేటీఆర్ ఇచ్చిన హామీని గుర్తు చేసిన టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ
తూప్రాన్, ఫిబ్రవరి 6: జర్నలిస్టులకు విద్య, వైద్య, గృహాల సమస్యల పరిష్కారం కోసం ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, వాటిని పరిష్కరించే బాధ్యత తనదేనంటూ కేటీఆర్ తమకు హామీ ఇచ్చిన విషయాన్ని టీయుడబ్ల్యుజె…